అండర్ డ్రైనేజీ పనులను పూర్తి చేయాలి

అండర్ డ్రైనేజీ పనులను పూర్తి చేయాలి జాప్యానికి కార‌ణాలేంటో ప‌రిశీలించాలి అధికారుల‌కు మంత్రి సురేఖ ఆదేశాలు కాకతీయ, ఖిలావరంగల్ : శివనగర్ 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ విజ్ఞప్తి మేరకు తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బజ్వా, మున్సిపల్ అధికారులతో కలిసి అండర్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ డ్రైనేజీ పనులు జాప్యానికి గల కారణాలను పరిశీలించాలని...