మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జినుకల రమేష్ కాకతీయ, నర్సింహులపేట : డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రునాయక్ సహకారం, నూతనంగా గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల సమన్వయంతో నర్సింహులపేట మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జినుకల రమేష్ అన్నారు. మంగళవారం మరిపెడ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా గెలుపొందిన సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విప్ డాక్టర్...