కాంగ్రెస్ గూండాల అరాచకాలు సహించం
కాంగ్రెస్ గూండాల అరాచకాలు సహించం దాడులకు ప్రతిదాడులు తప్పవు బిట్ల బాలరాజు, ఆయన భార్య భారతిల పరిస్థితి విషమం బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోలీసుల తీరుపై ఆగ్రహం కాకతీయ,హైదరాబాద్ : కాంగ్రెస్ గూండాల అరాచకాలను ఇకపై ఉపేక్షించబోమని, అవసరమైతే దాడికి ప్రతిదాడి తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీసుల వ్యవహార శైలిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం సోమార్‌పేట్ గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స...