ఇదెక్కడి న్యాయం…?
ఇదెక్కడి న్యాయం...? ప్రాణం పోతే పట్టించుకోరా.. కళాశాల డైరెక్టర్ అయితే గొప్పేంటి న్యాయం కోరుతూ మృతదేహంతో బంధువుల ఆందోళన కాకతీయ, కొత్తగూడెం రూరల్: విచక్షణ రహితంగా కారు నడిపి ఓ మనిషి ప్రాణం తీసిన కొత్తగూడెంలోని ప్రముఖ కళాశాల డైరెక్టర్ ను తక్షణమే అరెస్టు చేసి న్యాయం చేయాలని మంగళవారం కొత్తగూడెం బస్టాండ్ సమీపంలో ఉన్న కళాశాల ఎదుట మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీకి చెందిన దోమల సంగయ్య(48) సోమవారం ఉదయం చుంచుపల్లి...