బాల వివాహాల నిరోధక చట్టంపై అవగాహన

‘బాల్‌ వివాహ్‌ ముక్త్‌ భారత్‌’ కార్యక్రమంలో విద్యార్థులకు సూచనలు కరీంనగర్, కాకతీయ: బాల్‌ వివాహ్‌ ముక్త్‌ భారత్‌ వంద రోజుల ప్రణాళికలో భాగంగా కరీంనగర్‌ నగరంలోని ఓల్డ్‌ హైస్కూల్లో బుధవారం బాల వివాహాల నిరోధక చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాల వివాహాల నిరోధక చట్టంలోని ముఖ్య నిబంధనలు, వివాహానికి నిర్దేశించిన కనీస వయస్సు, చట్టపరమైన అర్హతలు తదితర అంశాలపై వివరించారు. బాల్య వివాహాల వల్ల కలిగే సామాజిక, ఆరోగ్యపరమైన సమస్యలను తెలియజేస్తూ, చట్టాన్ని తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని వక్తలు...