కేసీఆర్ పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి
హుజురాబాద్‌లో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుస్తాం: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి హుజురాబాద్, కాకతీయ: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఓటింగ్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రతి పౌరుని బాధ్యత అని, ప్రజలంతా తమ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. రాష్ట్రంలో మరింత...