మైనర్‌పై కామాంధుడి కాటు!

మైనర్‌పై కామాంధుడి కాటు! మాయమాటలు–భయపెట్టి బాలికపై లైంగిక దాడులు గ‌ర్భవతి చేసిన యువకుడిపై ఫోక్సో కేసు పిన‌పాక మండ‌లంలో దారుణ ఘ‌ట‌న‌ కాకతీయ, మణుగూరు/పినపాక : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా పినపాక మండలంలో చోటు చేసుకున్న దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల మైనర్ బాలికను మాయమాటలతో నమ్మించి, భయపెట్టి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గర్భవతి చేసిన యువకుడిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బయ్యారం ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం…...