అమృత్–2 పనులు పూర్తి చేయాలి

అమృత్–2 పనులు పూర్తి చేయాలి పెండింగ్ ప్రాజెక్టులు సోమవారంలోగా ప్రారంభించాలి ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ ఆదేశాలు కాకతీయ, కరీంనగర్ : అమృత్–2 పథకం కింద చేపట్టనున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను సోమవారం లోగా తప్పనిసరిగా ప్రారంభించాలని కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గురువారం నగరంలోని కొత్తపల్లి ప్రాంతంలో కమిషనర్ పర్యటించి, అమృత్–2 పథకం...