మాఫియా జిల్లాగా భద్రాద్రి!

మాఫియా జిల్లాగా భద్రాద్రి! ఇసుక–గంజాయి–డ్రగ్స్ అడ్డాగా మారిందా..? అధికారులు నిద్రలో ఉన్నారా.. లేక చేతులు ఎత్తేశారా..? పోలీస్ పోస్టింగుల్లోనూ రాజకీయ మాఫియా..? బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రేగా తీవ్ర స్థాయి విమర్శలు కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేడు ఇసుక, గంజాయి, గుడుంబా, డ్రగ్స్ మాఫియాల కేంద్రంగా మారిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జిల్లాలో నేరగాళ్లు, రౌడీ సీటర్లు రెచ్చిపోతుంటే పాలకులు, మంత్రులు...