రాహుల్‌, సోనియాలపై బీజేపీ కక్షసాధింపు

రాహుల్‌, సోనియాలపై బీజేపీ కక్షసాధింపు ఈడీని అడ్డుపెట్టుకొని వేధింపులు ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఖమ్మం ప‌ట్ట‌ణంలో భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలపై జరుగుతున్న వేధింపులను నిరసిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు, టీపీసీసీ ఆదేశాల...