మున్నేరుపై చెప్టా రోడ్డును పూర్తి చేయాలి
మున్నేరుపై చెప్టా రోడ్డును పూర్తి చేయాలి సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ కాకతీయ, ఖమ్మం: కాలువొడ్డు మున్నేరు మీదుగా నిర్మిస్తున్న చెప్టా రోడ్డును తక్షణమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీపీఎం ఖమ్మం డివిజన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం ఆర్ అండ్ బి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ మాట్లాడుతూ, ఖమ్మం నగరానికి అత్యంత కీలకమైన రహదారిగా కాలువొడ్డు మున్నేరు పాత బ్రిడ్జి ఉండేదని తెలిపారు....