సాగునీటి విడుద‌ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాలి

సాగునీటి విడుద‌ల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాలి గణపురం ఆనకట్ట ఆధారంగా వేల ఎక‌రాల సాగు ప్ర‌భుత్వం ఏ విష‌యం చెప్ప‌కుండా సాగ‌దీత‌ సాధ్యం కాకుంటే క్రాప్ హాలిడే ప్ర‌క‌టించి పరిహారం చెల్లించాలి మెదక్ జిల్లా రైతాంగం యాసంగిపై అయోమయం మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ కాక‌తీయ‌, మెదక్ : సింగూరు ప్రాజెక్టు నుంచి గణపురం ఆనకట్టకు సాగునీరు విడుదల చేస్తారా లేదా అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు డిమాండ్ చేశారు....