కరీంనగర్‌లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ

కరీంనగర్‌లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ ఉద్రిక్తతల నడుమ బైఠాయింపు పలువురు కాంగ్రెస్ నేతల అరెస్ట్ కాకతీయ, కరీంనగర్ : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ నగరంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపుమేరకు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కాంగ్రెస్...