పంచాయతీల్లో కాంగ్రెస్ సునామీ!

పంచాయతీల్లో కాంగ్రెస్ సునామీ! ఇందిరమ్మ పాలనపై ప్రజల విశ్వాసానికి ఘన ముద్ర భద్రాద్రి జిల్లాలో 70% పంచాయతీలు క్లీన్ స్వీప్ గ్రామ స్థాయి కార్యకర్తలే విజయంలో అసలైన శక్తి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఐదు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులకు అభినందన సభ కాకతీయ, కొత్తగూడెం : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని, ఇది ఇందిరమ్మ పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన...