పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు
పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఈనెల 19, 20న నిర్వహణ.. కళాశాల ప్రిన్సిపల్ బండి శ్రీనివాస్ పిలుపు కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 19, 20 తేదీలలో జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ బండి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ క్రీడా పోటీలలో జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు...