సమర్థవంతంగా ఎన్నికల విధులు
సమర్థవంతంగా ఎన్నికల విధులు పోలీసు అధికారులను ప్రశంసించిన సీపీ సన్ ప్రీత్‌సింగ్ కాకతీయ, హన్మకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన గ్రామ పంచాయితీ ఎన్నికలు అధికారుల సమన్వయంతో ప్రశాంతంగా ముగిశాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చెప్పారు, ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా పూర్తి కావడంలో పోలీస్ యంత్రాంగం కీలకపాత్ర పోషించింది. ఎన్నికల ప్రకటన తేదీ నుండి డీసీపీ స్థాయి నుంచి హోంగార్డ్ స్థాయి వరకు ప్రతి ఒక్కరు సమన్వయంతో విధులు...