మహబూబాబాద్‌లో ఫ్లిప్‌కార్ట్ జాబ్ మేళా
మహబూబాబాద్‌లో ఫ్లిప్‌కార్ట్ జాబ్ మేళా 20న జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో నిర్వహణ కాకతీయ, మహబూబాబాద్ : ఫ్లిప్‌కార్ట్ సంస్థలో డెలివరీ బాయ్స్/గర్ల్స్‌గా మహబూబాబాద్ జిల్లా పరిధిలో పని చేయడానికి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు డిసెంబర్ 20, 2025న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టి. రజిత ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాలు పైబడినవారు, పదో తరగతి లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. పండుగ సీజన్లు, నూతన సంవత్సరం,...