ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరగాలి
ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరగాలి వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష కాకతీయ, మహబూబాబాద్ : జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాఫీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్ మొదటి అంతస్తులోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి ప్రత్యేక...