సోనియా, రాహుల్‌పై అక్రమ కేసులు అన్యాయం

సోనియా, రాహుల్‌పై అక్రమ కేసులు అన్యాయం పరకాల ఎమ్మెల్యే రేవూరి బీజేపీ జిల్లా కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం ఎమ్మెల్యేలు, నాయకుల అరెస్ట్.. గీసుగొండ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు కాకతీయ, గీసుగొండ : నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం తీవ్ర అన్యాయమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ధర్మారం గ్రామంలో ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించేందుకు...