క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం పెంపు

క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం పెంపు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఏకాగ్రత, నాయకత్వ లక్షణాలే లక్ష్యం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కాక‌తీయ‌, జనగామ : క్రీడల ద్వారా విద్యార్థుల్లో శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించడంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రత, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడమే ముఖ్య లక్ష్యమని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో జనగామ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో గురువారం 11వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు...