కాకతీయ ప్రీమియర్ లీగ్ ఆరంభం
కాకతీయ ప్రీమియర్ లీగ్ ఆరంభం రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు వరంగల్ వేదిక 25 రోజుల పాటు ఉత్కంఠభరిత మ్యాచ్‌లు గెలుపు అహంకారం ఓటమికి దారి తీస్తుంది : మంత్రి కొండా సురేఖ కాకతీయ, వరంగల్ సిటీ : తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌గా గుర్తింపు పొందిన కాకతీయ ప్రీమియర్ లీగ్ (కెపిఎల్) సీజన్–16 గురువారం వరంగల్ కరీమాబాద్ రామస్వామి గుడి ప్రాంగణంలోని మైదానంలో ఘనంగా ప్రారంభమైంది. వరంగల్ క్లాసిక్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌కు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ...