ప్రజల గుండెల్లోనే కేసీఆర్

ప్రజల గుండెల్లోనే కేసీఆర్ గులాబీ జెండా అభిమానం పదిలం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్, గులాబీ జెండా పదిలంగా ఉన్నాయన్న విషయం ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో మరోసారి రుజువైందని బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మూడు విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు....