ప్రేమ పెళ్లి.. చివరకు వరకట్న హత్య!
ప్రేమ పెళ్లి.. చివరకు వరకట్న హత్య! అదనపు కట్నం కాటుకు యువతి బలి తాండూరులో దారుణం… భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయిన అనుష కాకతీయ, వికారాబాద్ : ప్రేమ వివాహం చేసుకున్న యువతి వరకట్న వేధింపులకు బలై ప్రాణాలు కోల్పోయిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో సంచలనం సృష్టించింది. అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధించిన భర్త చివరకు ఆమెను కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం… తాండూరులోని సాయుపూర్‌కు చెందిన పరమేశ్‌తో అనుష (22)కు ఎనిమిది నెలల క్రితం ప్రేమ...