నేషనల్ హెరాల్డ్ కేసు.. రాజకీయ ప్రతీకారమే!

నేషనల్ హెరాల్డ్ కేసు.. రాజకీయ ప్రతీకారమే! కోర్టు తీర్పుతో బీజేపీకి చెంపదెబ్బ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరుబాట కాకతీయ, కొత్తగూడెం : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటును ఢిల్లీ కోర్టు స్వీకరించడానికి నిరాకరించడంపై భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్యేనని డీసీసీ అధ్యక్షులు తోట దేవి ప్రసన్న అన్నారు. ధర్నాలో మాట్లాడిన దేవి ప్రసన్న, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి...