అభివృద్ధి కాదు.. పేదలపై దాడి

అభివృద్ధి కాదు.. పేదలపై దాడి కూరగాయల మార్కెట్ మూసివేతతో పేద‌ల‌కు అన్యాయం ఖమ్మం జిల్లా మైనార్టీ అధ్యక్షులు తాజుద్దీన్ కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరంలోని 44వ డివిజన్‌లో కూరగాయల మార్కెట్‌ను మూసివేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మార్కెట్ మూసివేత అభివృద్ధి చర్య కాదని, పేద చిరు వ్యాపారస్తుల కడుపుపై చేసిన రాజకీయ దాడిగా ఖమ్మం జిల్లా మైనార్టీ అధ్యక్షులు తాజుద్దీన్ ఆరోపించారు. గతంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముస్లిం మైనార్టీ పేద కూరగాయల వ్యాపారస్తుల కోసం అన్ని...