ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు
ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు ఖమ్మం జిల్లాలో మూడు విడతల పోలింగ్ సజావు 566 జీపీల్లో అవాంఛనీయ ఘటనల్లేకుండా ఎన్నికలు ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అభినందనలు కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా పరిధిలో మూడు విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా ముగిశాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 566 గ్రామ...