ఓడిన వారికి అండగా పార్టీ
ఓడిన వారికి అండగా పార్టీ గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ బలంగా నిలిచింది మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ కాకతీయ, రామకృష్ణాపూర్ : రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎన్నికల్లో ఓడిన వారికీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ స్పష్టం చేశారు. గురువారం రామకృష్ణాపూర్ మండలం క్యాతన్‌పల్లిలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ నూతన గ్రామ సర్పంచ్‌లు,...