సొంత గ్రామం సింగపూర్‌లో హిట్టు కొట్టిన ప్రణవ్

సొంత గ్రామం సింగపూర్‌లో హిట్టు కొట్టిన ప్రణవ్ హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జయకేతనం వరుస విజయాలతో పార్టీపై పెరిగిన బాధ్యత కాకతీయ, హుజూరాబాద్ : మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. నాలుగు మండలాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించి ప్రజల మద్దతును చూర‌గొన్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు తనదైన రాజకీయ వ్యూహంతో ముందుకెళ్లిన నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ కీలక పాత్ర...