ఉపాధి హామీ చట్టం రద్దు దుర్మార్గం!

ఉపాధి హామీ చట్టం రద్దు దుర్మార్గం! చట్టం స్థానంలో పథకం అంటే పేదల గొంతు నొక్కినట్టే లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సైదులు కాకతీయ, నెల్లికుదురు : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థానంలో ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్–2025’ పేరుతో కొత్త బిల్లును తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు...