లంచానికి చేయి చాచిన ఆర్‌ఐ…
లంచానికి చేయి చాచిన ఆర్‌ఐ… వల పన్ని పట్టకున్న ఏసీబీ కారేపల్లిలో రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీకి లంచం డిమాండ్ ఆర్ ఐ ఇంట్లోనూ ఏసీబీ సోదాలు కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) దౌలూరి శుభకామేశ్వరి దేవి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ కోసం రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నారు. డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ బృందం పక్కా సమాచారంతో దాడి...