గుడిసె వాసులకు ఇళ్ల పట్టాలివ్వాలి
గుడిసె వాసులకు ఇళ్ల పట్టాలివ్వాలి ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఎం ధర్నా హామీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు : జి. నాగయ్య హెచ్చరిక కాకతీయ, ఖిలావరంగల్ : జక్కలొద్దీ రామ సురేందర్ నగర్ గుడిసె వాసులందరికీ తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, లేదంటే గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు కేటాయించాలని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ జి. నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఖిలా వరంగల్...