ఆలయ విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలి

ఆలయ విస్తరణ పనులను త్వరగా పూర్తి చేయాలి నాణ్యతతో పాటు గడువు కీలకమే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ ఆల‌య ప‌నుల‌పై స‌మీక్ష‌ కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. వేములవాడలోని దేవస్థానం అతిథి గృహంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సంబంధిత అధికారులతో కలిసి ఆలయ...