పైడిపల్లిలో ఎన్నికల అనంతరం ఉద్రిక్తత
పైడిపల్లిలో ఎన్నికల అనంతరం ఉద్రిక్తత ఆందోళనకారుల రాళ్ల దాడి.. గాల్లోకి కాల్పులు నలుగురు పోలీసులకు గాయాలు.. రెండు వాహనాలు ధ్వంసం కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 17-12-2025న నిర్వహించిన ఎన్నికల్లో ఓటమి పాలైన ఓ అభ్యర్థి తన అనుచరులు, కొందరు గ్రామస్తులతో కలిసి పోలింగ్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓటమి ఫలితాలను అంగీకరించని ఆందోళనకారులు పోలింగ్ సిబ్బంది...