పేదల సొంతింటి కల నెరవేరుతోంది

పేదల సొంతింటి కల నెరవేరుతోంది స్థలం ఉన్నవారికి ఇందిర‌మ్మ ఇళ్లు..! లేని వారికి డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ మహిళల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి : మంత్రి కొండా సురేఖ వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌కు ప్రారంభోత్స‌వం కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ ప్ర‌తినిధి : రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, నగరాభివృద్ధి, సామాజిక శ్రేయస్సు లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. గురువారం ఆమె వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు...