కార్మికులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం

కార్మికులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం సీఎంఓ కిరణ్ రాజ్ కాకతీయ, రామకృష్ణాపూర్ : సింగరేణి ఏరియా ఆసుపత్రుల నిర్వహణపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించి, కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తోందని సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ అన్నారు. గురువారం రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఆయన సందర్శించి ఆసుపత్రి నిర్వహణ, వైద్య సేవలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలు వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితులు,...