ఆర్వో ఆఫీసే వ‌సూళ్ల‌ అడ్డాగా

ఆర్వో ఆఫీసే వ‌సూళ్ల‌ అడ్డాగా రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంలో అధికారుల ఇష్టారాజ్యం డాక్యుమెంట్ కో రేటు.. మాములుగా దండుకుంటున్న అధికార గ‌ణం మధ్యవర్తులకు దారి.. సామాన్యులకు చుక్కలు పైసలిస్తేనే పని… లేకపోతే సిస్టమ్ డౌన్ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పర్యవేక్షణ కార్యాలయానికి పర్యవేక్షణ కరువు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనితీరును పర్యవేక్షించాల్సిన జిల్లా అష్యూరెన్స్‌ల రిజిస్ట్రార్ కార్యాలయమే ఇప్పుడు అక్రమ వసూళ్లకు కేంద్రబిందువుగా మారిందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. చట్టబద్ధతకు కాపలాగా ఉండాల్సిన...