కాంగ్రెస్ నేతల అప్రజాస్వామిక వైఖరి సిగ్గుచేటు
కాంగ్రెస్ నేతల అప్రజాస్వామిక వైఖరి సిగ్గుచేటు బీజేపీ కార్యాలయాలపై దాడులను ఖండిస్తున్నాం బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవి కుమార్ కాకతీయ, వరంగల్ సిటీ: కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలు బయటపడుతున్న తరుణంలో వాటిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తూ రాజ్యాంగ విలువలను విస్మరించి బీజేపీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం తీవ్రంగా ఖండనీయమని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవి కుమార్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 70 ఏళ్లపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ...