ముగ్గురు మంత్రుల జిల్లా… ఆసుపత్రి అభివృద్ధి ఎక్కడ?

ముగ్గురు మంత్రుల జిల్లా… ఆసుపత్రి అభివృద్ధి ఎక్కడ? భద్రాద్రికి 600 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తప్పనిసరి డాక్టర్లు సేవలే… ప్రభుత్వ సౌకర్యాలు శూన్యం కొత్తగూడెం జీజీహెచ్‌లో వాస్తవాలు బయటపెట్టిన కల్వకుంట్ల కవిత కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నా ప్రభుత్వ వైద్య వ్యవస్థ అభివృద్ధి మాత్రం శూన్యమని మండిపడ్డారు. జిల్లా కేంద్రానికి...