యాప్ విధానంలో సకాలంలో ఎరువుల పంపిణీ

యాప్ విధానంలో సకాలంలో ఎరువుల పంపిణీ జిల్లా వ్యవసాయ అధికారి కె. అనురాధ కాకతీయ, గీసుగొండ : సాగుదారులకు సకాలంలో ఎరువులు అందించడంతో పాటు విక్రయ కేంద్రాల వద్ద రద్దీ తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం మొబైల్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీ చేపడుతోందని జిల్లా వ్యవసాయ అధికారి కె. అనురాధ తెలిపారు. గీసుగొండ మండలంలోని కొనాయి మాకుల రైతు వేదికలో నిర్వహించిన ఆన్‌లైన్ శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ యాప్ ద్వారా పట్టాదారు పాస్‌బుక్ కలిగిన రైతులు పాస్‌బుక్ నంబర్‌తో, పట్టా...