ప్రజా అసరాలకు అనుగుణంగా నగరాభివృద్ధి
ప్రజా అసరాలకు అనుగుణంగా నగరాభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీలేదు డివిజన్‌కు కోటి రూపాయల కేటాయింపు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఖమ్మం 14వ డివిజన్‌లో రూ.2.25 కోట్ల పనులకు శంకుస్థాపన కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ప్రజల అవసరాలకు అనుగుణంగా ఖమ్మం నగర పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం నగరంలోని 14వ డివిజన్ గోపాలపురంలో రూ.2 కోట్ల 25 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ, సీసీ...