మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ డీజీపీ ఎదుట 41 మంది మావోయిస్టుల లొంగుబాటు 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కీలక నేత ఎర్రగొల్ల రవి లొంగుబాటు ఆయుధాలతో సహా 24 తుపాకుల అప్పగింత లొంగిపోయిన వారిపై రూ.1.46 కోట్ల రివార్డు కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌లోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కీలక నేత...