ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు!

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు! కొత్త సిట్ ఏర్పాటు.. సజ్జనార్‌కు బాధ్యతలు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొనసాగుతున్న విచారణకు తోడుగా మరో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు సుప్రీంకోర్టులో జరగనున్న విచారణ నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక విచారణ జరగనున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అత్యున్నత...