ఆలేటి రేఖకు పీహెచ్‌డీ పట్టా
ఆలేటి రేఖకు పీహెచ్‌డీ పట్టా గణిత మోడళ్లపై కీలక పరిశోధన సిన్–ఇకో సిస్టమ్, ఎపిడిమియాలజీపై అధ్యయనం ఆచార్య బి. హరిప్రసాద్ పర్యవేక్షణ యూనివర్సిటీ పాలకుల అభినందనలు కాకతీయ, హైదరాబాద్ : హిమాయత్‌నగర్‌లోని చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన ఆలేటి రేఖ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) పట్టాను సాధించారు. “స్టడీ ఆఫ్ సమ్ మ్యాథమేటికల్ మోడల్స్ ఆన్ సిన్–ఇకో సిస్టమ్ అండ్ ఎపిడిమియాలజీ” అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనకు ఈ పట్టా లభించింది. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి....