కోరపల్లి సర్పంచ్ ఎన్నికల్లో అవకతవకలు?
కోరపల్లి సర్పంచ్ ఎన్నికల్లో అవకతవకలు? పోలింగ్, కౌంటింగ్‌లో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు ప్రిసైడింగ్ అధికారి పక్షపాతంగా వ్యవహరించారంటూ ఫిర్యాదు వీడియో ఆధారాలు ఉన్నా పరిశీలనకు నిరాకరణ కలెక్టర్‌ను ఆశ్రయించిన స్వతంత్ర అభ్యర్థి కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని స్వతంత్ర అభ్యర్థి పల్లె రవికుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోరపల్లి గ్రామం నుంచి తాను...