సీపీఐ అజేయ శక్తని రుజువైంది

సీపీఐ అజేయ శక్తని రుజువైంది ఏ ఎన్నికలైనా సీపీఐదే పై చేయి ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ఎజెండా ఒంటరి పోరులో అనూహ్య విజయాలు స్థానిక నాయకుల తీరుతోనే పొత్తు చెడింది సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాకతీయ, కొత్తగూడెం : గ్రామ పంచాయితీ ఎన్నికల్లో సిపిఐ అజేయ శక్తిగా నిలిచిందని, అవాకులు చెవాకులు పేలిన వారి నోళ్లు ఒక్కసారిగా మూతపడ్డాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గెలిచిన సిపిఐ సర్పంచులు, వార్డు సభ్యులు...