అప్రమత్తతతోనే సైబర్ మోసాలకు బ్రేక్
అప్రమత్తతతోనే సైబర్ మోసాలకు బ్రేక్ వ్యక్తిగత వివరాలు బయటపెడితే ప్రమాదమే అనుమానాస్పద లింక్‌లకు దూరంగా ఉండాలి ఆన్‌లైన్ గేమింగ్‌లో మోసాలు పెరుగుతున్నాయి సైబర్ అవగాహన విస్తృతంగా కల్పించాలి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి సైబర్ నేరాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సైబర్ క్రైమ్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్‌లో నిర్వహించిన సైబర్ క్రైమ్ నియంత్రణపై అవగాహన కార్యక్రమంలో ఆయన...