ప్రతి నెలా బీఆర్‌ఎస్‌కు రూ.5 వేల విరాళం
ప్రతి నెలా బీఆర్‌ఎస్‌కు రూ.5 వేల విరాళం మేం పార్టీ మారలేదు: ఎమ్మెల్యేల స్పష్టీకరణ ఫిరాయింపు ఆరోపణలకు స్పీకర్ క్లీన్‌చిట్ సుప్రీంకోర్టు అఫిడవిట్‌లో కీలక అంశాలు కాకతీయ, హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ను వీడలేదంటూ పలువురు ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్‌చిట్ ఇచ్చారు. ఈ మేరకు జారీ చేసిన ఆర్డర్ కాపీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి నెలా తమ జీతాల నుంచి బీఆర్‌ఎస్ శాసనసభాపక్షానికి (బీఆర్ ఎస్ ఎల్‌పీ) రూ.5...