ఇళ్లను పేదలకు తక్షణమే ఇవ్వాలి
ఇళ్లను పేదలకు తక్షణమే ఇవ్వాలి ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ దూపకుంట ఇళ్లను పరిశీలించిన ఎంసిపిఐ(యు) బృందం ఈనెల 20న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కాకతీయ, వరంగల్ సిటీ : కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు ఇప్పటికీ పంపిణీ చేయకపోవడం సిగ్గుచేటని, వెంటనే ఇళ్లను కేటాయించాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అర్హులైన పేదలకు తామే ఇండ్లు పంచుతామని హెచ్చరించారు. ఎంసిపిఐ(యు) వరంగల్ నగర కమిటీ ఆధ్వర్యంలో...