భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త‌కు జీవిత ఖైదు

భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త‌కు జీవిత ఖైదు 2016లో వివాహం.. 2023లో దారుణ హత్య కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.4,000 జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. వివరాల ప్రకారం… వెల్గటూర్ మండలానికి చెందిన బొల్లం జగదీష్ 2016లో బొల్లం రాజేశ్వరిని వివాహం చేసుకున్నాడు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో 2023 మార్చి 30వ తేదీ తెల్లవారుజామున సుమారు...