ప్రజల కోసం పోరాడితే కేసులా?
ప్రజల కోసం పోరాడితే కేసులా? సీపీఎం నాయకులపై అక్రమ కేసులు అన్యాయం ఆరు నెలలుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం పోరాటం పేదలకు పట్టాలివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఉద్యమాన్ని అణచితే మరింత ఉధృతం జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ కాకతీయ, తొర్రూరు : ప్రజాసమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురిచేయడం తీవ్ర అన్యాయమని గొర్రెలు–మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో శుక్రవారం ఆయన...